Heavy rain lashed Hyderabad. Heavy rain lashed Tarnaka, Habsiguda, Uppal, LB Nagar, Himayat Nagar, RTC Cross Road, Tilak Nagar Road, Amberpet, Kothi, Begumpet, Panjaguttu, Ameerpet, SR Nagar, Borabanda, Moti Nagar, Madhapur. All the roads were flooded with rain. Motorists faced severe difficulties. Traffic jams were created for a few hours. The Meteorological Department warned that there is a possibility of rain for the next two days as well.
హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. తార్నాక, హబ్సీగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హిమయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, తిలక్ నగర్ రోడ్డు, అంబర్ పేట, కోఠి, బేగంపేట, పంజాగుట్టు, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, బోరబండ, మోతి నగర్, మదాపూర్ లో భారీ వర్షం కురిసింది. వర్షంతో రోడ్లన్ని నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటలకొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వచ్చే రెండు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#hyderabadrain
#rainnews
#telanganarains
Also Read
దంచికొడుతున్న వాన - అటుగా రావద్దు, బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/many-parts-of-hyderabad-witnessed-heavy-rainfall-ghmc-issues-big-alert-444081.html?ref=DMDesc
తీవ్ర అల్పపీడనం, నాలుగు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/low-pressure-in-bay-of-bengal-brings-heavy-rains-in-telugu-states-yellow-alert-issued-443997.html?ref=DMDesc
పహల్గామ్ శాపం..? కొట్టుకుపోతున్న పాకిస్థాన్.. :: https://telugu.oneindia.com/news/international/pakistan-floods-116-dead-253-missing-as-monsoon-rains-wreak-havoc-443945.html?ref=DMDesc